oka kshnamaina ninu veedinaaఒక క్షణమైన నిను వీడినా
ఒక క్షణమైన నిను వీడినానేనే మౌదునో తెలియదయ్యా (2)ప్రభు నీతోడు నీ నీడలోనేనిలా బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక||1.అపవాది శోధనలు నను చుట్టినాఇహలోక శ్రమలు నాకెదరొచ్చినా (2)ఆశ్రయమైన నీ నీడలోనేనిల బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక||2.కునకక ఎన్నడు నిద్రించకనీ కనుపాపలో కాపాడువాడవు (2)కాపరివైన నీ మందలోనేనిల బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక||