• waytochurch.com logo
Song # 5561

kannulaneththi pairula choodu koayaga laerevvaru కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు


కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2)
ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2)

1.కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2)
ఆత్మీయ విజయముతో కొనసాగావా, నీ ప్రభుతో (2) ||ఓ యువకుడా||

2.మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? (2)
వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? (2) ||ఓ యువకుడా||

3.విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప (2)
జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద (2) ||ఓ యువకుడా||

4.మందిరము పడియుండ మందుడవై నీవుండి (2)
సరంబీ గృహములలో సంతోష సమయమిదా? (2) ||ఓ యువకుడా||

5.మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ (2)
నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా (2) ||ఓ యువకుడా||

kannulaneththi pairula choodu koayaga laerevvaru (2)
oa yuvakudaa! oa yuvathee! thinuchu thraaguchu sukhiMthuvaa? (2)

1.kanneetithoa viththinachoa koayudhuvu harShmuthoa (2)
aathmeeya vijayamuthoa konasaagaavaa, nee prabhuthoa (2) ||oa yuvakudaa||

2.moayaabun vidichi neevu yaesu prabhun haththukonavaa? (2)
vinayamuna dheenudavai saeviMthuvaa Dhanyudavai? (2) ||oa yuvakudaa||

3.vishvaasa praarThanachae kSheeNathanu tholagiMpa (2)
janamulaloa prabhu mahima niMda saagedhavaa phalamoMdha (2) ||oa yuvakudaa||

4.mMdhiramu padiyuMda mMdhudavai neevuMdi (2)
sarMbee gruhamulaloa sMthoaSh samayamidhaa? (2) ||oa yuvakudaa||

5.mahima aarbhaatamuthoa kreesthu raaju vaeMchaeya (2)
nammakamaina dhaasunigaa edhurkoMdhuvu hallelooyaa (2) ||oa yuvakudaa||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com