kanneeti baadhanu viduchuchunna nee sannidhiloaకన్నీటి బాధను విడుచుచున్న నీ సన్నిధిలో
కన్నీటి బాధను విడుచుచున్న నీ సన్నిధిలోసరియైన త్రోవలోకి నడిపించుమునన్ను సరియైన త్రోవలోకి నడిపించుము1.ఏమి చేయను ఏలా చేయనుతెలియకనే కన్నీటిలో జీవిస్తున్నాను (2)నీ సన్నిధి చూపి నడిపించు నాప్రభునీ పాదములందు ఉండును నాదేవా ||కన్నీటి||2.విన్నవించలేను నిన్ను స్తుతించలేనుకట్టబడి చెరసాలలో వున్నానునా శ్రమలను తీర్చుము నా దేవాప్రతి సమయములో నీ కృపలో జీవింతునయ్య ||కన్నీటి||3.జారిపోయాను మనస్సు పగిలియున్నానుశాంతి విడిచి కృంగి నలిగి యున్నానునా హస్తము పట్టి లేవనెత్తు యేసయ్యనీ కరుణ చూపి నడిపించు ప్రేమమయ్యా ||కన్నీటి||
kanneeti baaDhanu viduchuchunna nee sanniDhiloasariyaina throavaloaki nadipiMchumunannu sariyaina throavaloaki nadipiMchumu1.aemi chaeyanu aelaa chaeyanutheliyakanae kanneetiloa jeevisthunnaanu (2)nee sanniDhi choopi nadipiMchu naaprabhunee paadhamulMdhu uMdunu naadhaevaa ||kanneeti||2.vinnaviMchalaenu ninnu sthuthiMchalaenukattabadi cherasaalaloa vunnaanunaa shramalanu theerchumu naa dhaevaaprathi samayamuloa nee krupaloa jeeviMthunayya ||kanneeti||3.jaaripoayaanu manassu pagiliyunnaanushaaMthi vidichi kruMgi naligi yunnaanunaa hasthamu patti laevaneththu yaesayynee karuNa choopi nadipiMchu praemamayyaa ||kanneeti||