kallumdi choodalaeni emdharoa unnaaruకల్లుండి చూడలేని ఎందరో ఉన్నారు
కల్లుండి చూడలేని ఎందరో ఉన్నారుచూసి చూడనట్టు బ్రతుకుచున్నారు (2)వారి కనులు తెరిపించాలి నీ మహిమతోనేజీవింప చేయాలి నీ మహిమలోనే ||కల్లుండి||కంటి చూపుతో నన్ను కాచియున్నావుగుండె పైన వాత పెట్టి నను మార్చినావు (2)మరణాన్ని తప్పించావుజీవాన్ని నాకిచ్చావు (2)ఇంకేల నా యేసయ్యా ||కల్లుండి||నీదు ఆత్మతో నన్ను నింపియున్నావునీదు సాక్షిగా నన్ను ఇల నిలిపియుంచావు (2)నీవే నా గమ్యమనినీలోనే నడిచెదను (2)నాకేగా పరలోకము ||కల్లుండి||