kuthoohalm aarbhaatamae – naa yaesuni sannidhiloaకుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో
కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలోఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో (2) ||కుతూహలం||1.పాపమంత పోయెను – రోగమంత పోయెనుయేసుని రక్తములోక్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణపరిశుద్ధ ఆత్మలో (2) ||కుతూహలం||2.దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించుదేవాలయం మనమేఆత్మయైన దేవుడు – మన సొంతమాయెనుఆశ్చర్యమాశ్చర్యమే (2) ||కుతూహలం||3.శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసుజయంపై జయం ఇచ్చునుఏకముగా కూడి – హోసన్నా పాడిఊరంతా చాటెదము ||కుతూహలం||