yenduko nannu neevu ఎందుకో నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఎందుకో నన్ను నీవు ప్రేమించినావు దేవాఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు ప్రభువానీ కృపను బట్టి ఉత్సాహ గానము చేసెదను దేవాహల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షాలోం హల్లెలూయా యెహోవా షమ్మానాకు బదులుగా నాదు శిక్షను నీవు బరియించావుపాతాల వేదన శ్రమల నుండి నన్ను విడిపించావునే క్రుంగి ఉన్న వేళలో నీవు కరుణించావునా గాయములను బాగు చేయ నీవు శ్రమనొందినావునీ బండ పైన నాదు అడుగులు నీవు స్థిరపరిచావుపరలోక పరిచర్య బాగస్వామిగా నన్ను స్వీకరించావు