komda koana loayaloathulloa… oa oaకొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ
కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓవినబడుతుంది నా యేసుని స్వరమేతెలుసుకో నేస్తమా యేసే నిజ దైవంప్రభు యేసే మన రక్షణ ప్రాకారం ||కొండ కోన||1.నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసుహృదయమందు చేర్చుకో నేస్తమా (2)ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్యనీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2)నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన||2.ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసునిన్ను రక్షించాలని (2)కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్యతన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2)నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన||
koMda koana loayaloathulloa… oa oavinabaduthuMdhi naa yaesuni svaramaethelusukoa naesthamaa yaesae nija dhaivMprabhu yaesae mana rakShNa praakaarM ||koMda koana||1.nee hrudhayamanae dhvaaramuna niluchunnaadu naa yaesuhrudhayamMdhu chaerchukoa naesthamaa (2)ae sThithikainaa chaalina dhaevudu naa yaesaenayynee sThithini erigina dhaevudu naa yaesaenayya (2)neevu ee dhinamMdhae yaesuni svaramu vinumannaa (2) ||koMda koana||2.aakaashaaniki bhoomiki maDhya siluvaloa vaelaadenu naa yaesuninnu rakShiMchaalani (2)kaluvari siluvaloa thana rakthamunu kaarchenu yaesayythana raajyamuloa ninu chaerchutaku pilichenu yaesayya (2)neevu ee dhinamMdhae yaesuni svaramu vinumannaa (2) ||koMda koana||