gorrepilla vivaahoathsavగొర్రెపిల్ల వివాహోత్సవ
గొర్రెపిల్ల వివాహోత్సవసమయము వచ్చెను రండి (2)1.సర్వాధికారియు సర్వోన్నతుండైన (2)మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) ||గొర్రెపిల్ల||2.సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2)నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల||3.పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2)గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) ||గొర్రెపిల్ల||4.తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2)నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) ||గొర్రెపిల్ల||
gorrepilla vivaahoathsavsamayamu vachchenu rMdi (2)1.sarvaaDhikaariyu sarvoannathuMdaina (2)mana thMdrini ghanaparachi manamuthsahiMchedhamu (2) ||gorrepilla||2.sidhDhapadenu vaDhuvu suprakaashamu gala (2)nirmala vasthramulathoa nalMkariMchukonen (2) ||gorrepilla||3.parishudhDhula neethi kriyalae yaa vasthramulu (2)gorre pilla rakthamuloa shudhDhi noMdhina vaaru (2) ||gorrepilla||4.thellani gurramupai koorchuMdinavaadu (2)nammakamai yunnatti peMdli kumaaruMdu (2) ||gorrepilla||