jeevimchuchunnaavanna paeru unnadhiజీవించుచున్నావన్న పేరు ఉన్నది
జీవించుచున్నావన్న పేరు ఉన్నదిమృతుడవే నీవు మృతుడవే (2)ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవుజ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందిఆ మొదటి క్రియను చేయుము రన్నా (2) ||జీవించు||1.సల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండునులివెచ్చని స్థితి ఏల సోదరాసల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండునులివెచ్చని స్థితి ఏల సోదరీనా నోటి నుండి ఉమ్మి వేయ దలచి ఉన్నాను (2)యేసు అన్న మాటను మరువబోకుము రన్నా (2) ||జీవించు||2.అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ముపరిశుద్దుడైనవాడు పరిశుద్దునిగుండ నిమ్ము (2)వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు (2)యేసు అన్న మాటను మరువబోకుము రన్నా (2) ||జీవించు||3.ఏ ఘడియో ఏ క్షణమో ప్రభు రాకడ తెలియదురాదొంగ వలె వచ్చెదనని అన్నాడు (2)గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా (2)అంతము వరకు నిలిచి యుండుమా (2) ||జీవించు||
jeeviMchuchunnaavanna paeru unnadhimruthudavae neevu mruthudavae (2)ae sThithiloa nuMdi padipoathivoa neevujnYaapakamu chaesukoni maaru manasu poMdhiaa modhati kriyanu chaeyumu rannaa (2) ||jeeviMchu||1.sallagaanaina uMdu vechchagaa naina uMdunulivechchani sThithi aela soadharaasallagaanaina uMdu vechchagaa naina uMdunulivechchani sThithi aela soadhareenaa noati nuMdi ummi vaeya dhalachi unnaanu (2)yaesu anna maatanu maruvaboakumu rannaa (2) ||jeeviMchu||2.anyaayamu chaeyuvaadu anyaayamu chaeyanimmuparishudhdhudainavaadu parishudhdhuniguMda nimmu (2)vaani vaani kriyalaku jeethamichchedhanannaadu (2)yaesu anna maatanu maruvaboakumu rannaa (2) ||jeeviMchu||3.ae ghadiyoa ae kShNamoa prabhu raakada theliyadhuraadhoMga vale vachchedhanani annaadu (2)gorre pilla rakthamuloa thelupu chaesukonumaa (2)aMthamu varaku nilichi yuMdumaa (2) ||jeeviMchu||