thmbura sithaara naadhamuthoa kreesthuni vaedagaraa తంబుర సితార నాధముతో క్రీస్తుని వేడగరా
తంబుర సితార నాధముతో క్రీస్తుని వేడగరా ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికే1.పాపులకై దిగివచ్చెనట - రోగుల కే వైద్యుడనిపాపుల పంక్తిని కూర్చొని ఆ.... ఆ... ఆ...విందులు చేసిన యేసునకేపేదల పాలిట యేసునకే ||తంబుర||2.ప్రతి హృదయం ప్రభుమందిరమైవెలుగులతో విలసిల్లెనీశోధనలను ప్రమిదలుగా ఆ... ఆ... ఆ...నరకాగ్నిలో పడవేసి క్రీస్తును చేరగ పరుగిడరా ||తంబుర||
thMbura sithaara naaDhamuthoa kreesthuni vaedagaraa idhdharu mugguru koodina choata uMtaananina svaamikae1.paapulakai dhigivachchenata - roagula kae vaidhyudanipaapula pMkthini koorchoni aa.... aa... aa...viMdhulu chaesina yaesunakaepaedhala paalita yaesunakae ||thMbura||2.prathi hrudhayM prabhumMdhiramaivelugulathoa vilasilleneeshoaDhanalanu pramidhalugaa aa... aa... aa...narakaagniloa padavaesi kreesthunu chaeraga parugidaraa ||thMbura||