thmdri naa yaesayyaa – neekae aaraadhanaa తండ్రి నా యేసయ్యా – నీకే ఆరాధనా
తండ్రి నా యేసయ్యా – నీకే ఆరాధనా (4)నను కన్న తండ్రివి – నను కొన్న తండ్రివినా హృదయపు ఆరాధనాఆరాధనా ఆరాధనాఆరాధనా ఆరాధనా1.కన్నీరు తుడిచే నా యేసయ్యాఆదరించే నా సహాయమా (2) ||ఆరాధనా||2.నీతియు న్యాయము నీవే కదానిను నమ్మిన నాకు నిత్యజీవము (2) ||ఆరాధనా||