dhaevudae naa kaashraymbu dhivyamaina dhurgamu ma haa vinoadhuదేవుడే నా కాశ్రయంబు దివ్యమైన దుర్గము మ హా వినోదు
దేవుడే నా కాశ్రయంబు - దివ్యమైన దుర్గము = మ హా వినోదుడాపదల స - హాయుడై నన్ బ్రోచును - అభయ - మభయ - మభయమెప్పు - డానంద - మానంద - మానంద మౌఁగ ||దేవుఁడే||1.పర్వతములు కదిలిన నీ - యుర్వి మారుపడినను సర్వమున్ ఘోషించుచు నీ సంద్ర ముప్పొంగినన్ అభయ - మభయ - మభయ ||దేవుఁడే||2.దేవుడెప్డు తోడుగాగ - దేశము వర్ధిల్లును ఆ-తావు నందు ప్రజలుమిగుల - ధన్యులై వసింతురపుడు అభయ - మభయ - మభయ ||దేవుఁడే||3.రాజ్యముల్ కంపించిన భూ - రాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుండౌ యె¬వావైరి-బూని సంహరించును అభయ - మభయ - మభయ ||దేవుఁడే||4.విల్లు విఱచు నాయన తెగ - బల్లెము నఱకు నాయన చెల్లచెదరు జేసి రిపుల - నెల్లద్రుంచు నాయనే అభయ- మభయ - మభయ ||దేవుఁడే||
dhaevudae naa kaashrayMbu - dhivyamaina dhurgamu = ma haa vinoadhudaapadhala sa - haayudai nan broachunu - abhaya - mabhaya - mabhaymeppu - daanMdha - maanMdha - maanMdha mauAOga ||dhaevuAOdae||1.parvathamulu kadhilina nee - yurvi maarupadinanu sarvamun ghoaShiMchuchu nee sMdhra muppoMginan abhaya - mabhaya - mabhaya ||dhaevuAOdae||2.dhaevudepdu thoadugaaga - dhaeshamu varDhillunu aa-thaavu nMdhu prajalumigula - Dhanyulai vasiMthurapudu abhaya - mabhaya - mabhaya ||dhaevuAOdae||3.raajyamul kMpiMchina bhoo - raaShtramul ghoaShiMchina poojyuMdau ye¬vaavairi-booni sMhariMchunu abhaya - mabhaya - mabhaya ||dhaevuAOdae||4.villu viRachu naayana thega - ballemu naRaku naayana chellachedharu jaesi ripula - nelladhruMchu naayanae abhaya- mabhaya - mabhaya ||dhaevuAOdae||