dhaeva dhaevuni sannidhi memdugaa mee kaankeelaaదేవ దేవుని సన్నిధి మెండుగా మీ కాన్కీలా
దేవ దేవుని సన్నిధి - మెండుగా మీ కాన్కీలాదండిగా అర్పించుడి - దీవెనలు సమ కూడగా ||దే||1.ఉదయకాల ప్రశాంతతా - సంధ్య వెలుగులు శోభలుకుసుమ ఫలముల సంపదా - విసరు చల్లని గాలులుదైవ ప్రేమను చాలుచుండు సాటిలేని ఈవులు (2) ||దే||2.మంచి నెంచే జ్ఞానము - పాప మణచ్చే మార్గమబ్రతుకు బాటలో జీవనం - ప్రభుని తలచే మానసంఆయురారోగ్యాలు స్వామికరుణ చిందే ఈ దినం (2) ||దే||
dhaeva dhaevuni sanniDhi - meMdugaa mee kaankeelaadhMdigaa arpiMchudi - dheevenalu sama koodagaa ||dhae||1.udhayakaala prashaaMthathaa - sMDhya velugulu shoabhalukusuma phalamula sMpadhaa - visaru challani gaaluludhaiva praemanu chaaluchuMdu saatilaeni eevulu (2) ||dhae||2.mMchi neMchae jnYaanamu - paapa maNachchae maargambrathuku baataloa jeevanM - prabhuni thalachae maanasMaayuraaroagyaalu svaamikaruNa chiMdhae ee dhinM (2) ||dhae||