nadipisthaadu naadhaevudu నడిపిస్తాడు నాదేవుడు
నడిపిస్తాడు నాదేవుడు శ్రమలోనైనా నను విడువడుఅడుగులు తడబడినా అలసట పైబడినా (2)చెయిపట్టి వెన్నుతట్టి చక్కకు ఆలోచన చెప్పి (2)1.అంధకారమే దారిమూసినా - నిందలె నన్ను కృంగదీసినా (2)తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు ||నడిపిస్తాడు||2.కష్టాలు కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసినాతన చిత్తం నెరవేర్చుతాడు గమ్యంవరకు నను చేర్చుతాడు ||నడిపిస్తాడు||3.నాకున్న కలిమి కలిగిపోయినానాయొక్కబలిమి తరిగిపోయినాతన చిత్తం నెరవేర్చుతాడుగమ్యంవరకు నను చేర్చుతాడు ||నడిపిస్తాడు||
nadipisthaadu naadhaevudu shramaloanainaa nanu viduvaduadugulu thadabadinaa alasata paibadinaa (2)cheyipatti vennuthatti chakkaku aaloachana cheppi (2)1.aMDhakaaramae dhaarimoosinaa - niMdhale nannu kruMgadheesinaa (2)thana chiththM neravaerchuthaadu gamyM varaku nanu chaerchuthaadu ||nadipisthaadu||2.kaShtaalu kolimi kaalchivaesina shoakaalu guMdenu cheelchivaesinaathana chiththM neravaerchuthaadu gamyMvaraku nanu chaerchuthaadu ||nadipisthaadu||3.naakunna kalimi kaligipoayinaanaayokkabalimi tharigipoayinaathana chiththM neravaerchuthaadugamyMvaraku nanu chaerchuthaadu ||nadipisthaadu||