nadipimchu chunnaadu najaraeyuduనడిపించు చున్నాడు నజరేయుడు
నడిపించు చున్నాడు - నజరేయుడునడక నేర్పుచున్నాడు - నను విడువని దేవుడుగాఢాంధకారములైనా - కన్నీటి లోయలైనాకష్టాల తీరములైన - కఠినమైన మార్గములైనా ||నడి||1.నా కాళ్ళు తడబడగా - నడువ లేక నిలబడగా (2)అడుగులో అడుగేసి - చేతిలో చెయ్యేసి (2)ఊసుచెప్పినాడు - బాసచేసినాడు (2)ఆదరించే దేవుడు నా యేసయ్యా ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య ||సడి||2.ముదిమిలో బలముడిగి - నిలువలేక తూలిపోగా (2)చంకలో ఎత్తుకొని - ముద్దులతో ముంచెత్తి (2)ప్రేమ చూపినాడు - ప్రాణమిచ్చినాడు (2)ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా ||స||
nadipiMchu chunnaadu - najaraeyudunadaka naerpuchunnaadu - nanu viduvani dhaevudugaaDaaMDhakaaramulainaa - kanneeti loayalainaakaShtaala theeramulaina - kaTinamaina maargamulainaa ||nadi||1.naa kaaLLu thadabadagaa - naduva laeka nilabadagaa (2)aduguloa adugaesi - chaethiloa cheyyaesi (2)oosucheppinaadu - baasachaesinaadu (2)aadhariMchae dhaevudu naa yaesayyaa aasheervadhiMchae dhaevudu naa yaesayya ||sadi||2.mudhimiloa balamudigi - niluvalaeka thoolipoagaa (2)chMkaloa eththukoni - mudhdhulathoa muMcheththi (2)praema choopinaadu - praaNamichchinaadu (2)praaNamichchae dhaevudu naa yaesayyaa praema choopae dhaevudu naa yaesayyaa ||sa||