naaloani aashaajyoathineevae naa prabhuvaa నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువా
నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువా -నీధరికి నడిపించు నావా నాజీవ నావ1.నిను నేను ఈ జగాన కొనియాడగా - అనువైన పాటపాడి వినుతింపగనీ పదసేవ చేయగ దేవా - ఎనలేని జీవమును - వనగూర్చుమయ్యా - (2)2.నా హృదయ ఆలయాన నివశింపుమా - నీ మహిమ మందిరాన నను నిల్పుమా - 2పావన నామ జీవనధామ - నాత్మ దీపమును - వెలిగించుమయ్యా - (2)