naa paerae theliyani prajalu emdharu unnaaru నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు
నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే వున్నారు (2)ఎవరైనా .. మీలో ఎవరైనా .... ఎవరైనామీలో .... ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా (2) ||ధన్యుడు||1.నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారువెళతానని చెప్పి వెనుకను తిరిగారు ! ఎవరై .... ||నా పేరే||2.వెళ్ళ గలిగితే మీరు తప్పక వెళ్ళండి వెళ్ళలేక పోతే వెళ్ళె వారిని పంపండి! ఎవరైనా .... ||నా పేరే||3.రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారుమారుమూల గ్రామములో ఊరివెలుపల వీదులలో! ఎవరైనా...||నా పేరే||
naa paerae theliyani prajalu eMdharu unnaaru naa praemanu vaariki prakatiMpan koMdharae vunnaaru (2)evarainaa .. meeloa evarainaa .... evarainaameeloa .... okarainaa veLathaaraa naa praemanu chebuthaaraa (2) ||Dhanyudu||1.naenu nammina vaariloa koMdharu moasM chaeshaaruveLathaanani cheppi venukanu thirigaaru ! evarai .... ||naa paerae||2.veLLa galigithae meeru thappaka veLLMdi veLLalaeka poathae veLLe vaarini pMpMdi! evarainaa .... ||naa paerae||3.rakShNa poMdhani prajalu lakShla koladhigaa unnaarumaarumoola graamamuloa oorivelupala veedhulaloa! evarainaa...||naa paerae||