nuvvae kaavaalayyaa nee praema chaalayyనువ్వే కావాలయ్యా నీ ప్రేమ చాలయ్య
నువ్వే కావాలయ్యా - నీ ప్రేమ చాలయ్యనీతో ఉండాలయ్యా - నీకై బ్రతకాలయ్యానువ్వే కావాలయ్యా - యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా - యేసయ్యానీతో ఉండాలయ్యా - యేసయ్యా - నీకై బ్రతకాలయ్యా - యేసయ్యా యేసయ్యా .......నా బలమా (2) ||నువ్వే||1.లోకంలో ఉన్న వాటికంటే ఉన్నతుడవుమనుష్యులలో మంచితనము కంటె - మహనీయుడవు(2)ఆకాశంలో నీవుగాక నాకెవరున్నారయానీవు ఉండగా లోకం నాకు ఎందుకు మెస్సయ్యా (2) ||నువ్వే||2.ప్రకృతిలో అందచందాల కంటే - సుందరుడవులోకంలో ధనధాన్యాలకంటే - ధనవంతుడవు (2)ఈ లోకంలో నీవు గాక నాకెవరున్నారయానీవు ఉండగా ధన ధాన్యాలు ఎందుకె మెస్సయ్యా (2) ||నువ్వే||