nee chaethi kaaryamulu sathyamainaviనీ చేతి కార్యములు సత్యమైనవి
నీ చేతి కార్యములు సత్యమైనవినీ నీతి న్యాయములు ఉన్నతమైనవి (2)నీ ఆజ్ఞలు కృపతో నిండియున్నవినీ జాడలు సారమును వెదజల్లుచున్నవి (2)బల సౌందర్యములుపరిశుద్ధ స్థలములో ఉన్నవిఘనతా ప్రభావములుప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి (2)మాపై నీ ముఖ కాంతినిప్రకాశింపజేయుము యేసయ్యానీ ఆలోచనలు గంభీరములునీ శాసనములు హృదయానందకరములు (2)నీ మహిమ ఆకాశమంత వ్యాపించియున్నవినీ ప్రభావం సర్వ భూమిని కమ్ముచున్నవి (2) ||బల సౌందర్యములు||ఎవర్లాస్టింగ్ ఫాదర్యువర్ గ్రేస్ ఎండ్యూర్స్ ఫరెవర్ఎవర్లాస్టింగ్ ఫాదర్ – మై జీసస్నిత్యుడైన తండ్రినీ కృప నిరతము నిలచునునిత్యుడైన తండ్రి – నా యేసయ్యనీ రూపము ఎంతో మనోహరమునీ అనురాగము మధురాతి మధురము (2)నీ నామము నిత్యము పూజింపతగినదినీ విశ్వాస్యత నిరతము నిలచునది (2) ||బల సౌందర్యములు||
nee chaethi kaaryamulu sathyamainavinee neethi nyaayamulu unnathamainavi (2)nee aajnYlu krupathoa niMdiyunnavinee jaadalu saaramunu vedhajalluchunnavi (2)bala sauMdharyamuluparishudhDha sThalamuloa unnavighanathaa prabhaavamuluprabhu yaesu sanniDhiloa unnavi (2)maapai nee mukha kaaMthiniprakaashiMpajaeyumu yaesayyaanee aaloachanalu gMbheeramulunee shaasanamulu hrudhayaanMdhakaramulu (2)nee mahima aakaashamMtha vyaapiMchiyunnavinee prabhaavM sarva bhoomini kammuchunnavi (2) ||bala sauMdharyamulu||evarlaastiMg phaadharyuvar graes eMdyoors pharevarevarlaastiMg phaadhar – mai jeesasnithyudaina thMdrinee krupa nirathamu nilachununithyudaina thMdri – naa yaesayynee roopamu eMthoa manoaharamunee anuraagamu maDhuraathi maDhuramu (2)nee naamamu nithyamu poojiMpathaginadhinee vishvaasyatha nirathamu nilachunadhi (2) ||bala sauMdharyamulu||