nee praemae naaku chaalayyaa oa yaesayyaa నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా
నీ ప్రేమే నాకు చాలయ్యా - ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా - ఓ మెస్సయ్యా (2)నీ దీవెన - నాకు చాలయ్యా (2)ఓ కరుణామయ్యా (2) 1.నన్ను ప్రేమించి - నన్నాధరించినీ సన్నిధిలో - నన్ను నిలిపితివి (2)నీ దీవెన - నాకు చాలయ్యా (2)ఓ కరుణామయా (2)2.కరువులు భూకంపాలు - యుద్ధాలు వచ్చిననీ రాకడకు - గుర్తులుగా వున్నడి (2)నీసువార్తను - నే చాటెదను (2)ఓ కరుణామయా (2)