nindu manasutho ninne aaradhinchuta నిండు మనసుతో నిన్నే ఆరాదించుట నీ సంకల్పం
నిండు మనసుతో నిన్నే ఆరాదించుట నీ సంకల్పంమేలు చేయు నీ వలనే బలమొందుట నా బాగ్యంమనోహరమే నిను స్తుతించుట మాధుర్యమే నీ కృప ధ్యానించుటనీ పరాక్రమ కార్యములు ఎన్నెన్నో అనుభవించానుదివారాత్రులు నను కాయుటకు నాకు కేడెమై నిలిచావుఅందుకో నా దీన స్తుతి పాత్రను సర్వ శక్తుడా నా యేసయ్యనీ కృపలోనే నిలుచుటకు నేనొక వరమును అడిగితిని నా మనవులు మానక అంగీకరించి దీవెన ద్వారము తెరచితివినీకోసమే నా స్తుతుల హృదయార్పణ ఆరాద్యుడా నా యేసయ్యసర్వ సృష్టి సౌందర్యమంతయు నీ కీర్తినే ప్రకటించుచుండగావేలాది దూతల సైన్యములు నీ మహిమను కొనియాడుచుండగానా స్తుతి సింహసనమునే కోరితివి పరిశుద్దుడా నా యేసయ్య