nee rakthamae nee rakthamae nan shudhdheekarimchunనీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్
నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్నీ రక్తమే నా బలము (2)1.నీ రక్త ధారలే ఇలపాపికాశ్రయంబిచ్చును (2)పరిశుద్ధ తండ్రి పాపినికడిగి పవిత్ర పరచుము (2) ||నీ రక్తమే||2.నశించు వారికి నీ సిలువవెర్రితనముగ నున్నది (2)రక్షింపబడుచున్న పాపికిదేవుని శక్తియై యున్నది (2) ||నీ రక్తమే||3.నీ సిల్వలో కార్చినట్టివిలువైన రక్తముచే (2)పాప విముక్తి చేసితివిపరిశుద్ధ దేవ తనయుడా (2) ||నీ రక్తమే||4.పంది వలె పొర్లిన నన్నుకుక్క వలె తిరిగిన నన్ను (2)ప్రేమతో చేర్చుకొంటివిప్రేమార్హ నీకే స్తోత్రము (2) ||నీ రక్తమే||5.నన్ను వెంబడించు సైతానున్నన్ను బెదరించు సైతానున్ (2)దునుమాడేది నీ రక్తమేదహించేది నీ రక్తమే (2) ||నీ రక్తమే||6.స్తుతి మహిమ ఘనతయుయుగయుగంబులకును (2)స్తుతి పాత్ర నీకే చెల్లునుస్తోత్రార్హుడా నీకే తగును (2) ||నీ రక్తమే||