neevu praarthana chaeyunappuduనీవు ప్రార్థన చేయునప్పుడు
నీవు ప్రార్థన చేయునప్పుడుఅడుగుచున్న వాటినిపొందియున్నాననే నమ్మకమున్నదా నీకు (2)1.నమ్మిక లేకయే నీవు చేసే ప్రార్థనతండ్రి సన్నిధి చేరదని గుర్తెరుగుమా నేడు (2)నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి అన్నియుసాధ్యమేనని చెప్పిన మాట మరచితివా (2)ప్రభు మాట మరచితివా ||పొందియున్నాననే||2.బాధలు ఇబ్బందులు నిన్ను చుట్టిన వేళలోవిశ్వాస ప్రార్థనా బలము మరచితివా (2)సింహాల బోనులోన ప్రార్థించిన దానియేలునమ్మి పొందిన భయము లేని జయము మరచితివా (2)ఆ జయము మరచితివా ||పొందియున్నాననే||3.గొల్గొతా కొండ మీద కన్నీటి ప్రార్థనఆంతర్యమును గ్రహియించుమా నేడు (2)సొంత చిత్తము కాకయే తండ్రి చిత్తము నెరవేర్చిప్రభువు మనకు నొసగెను రక్షణానందం (2)ఈ రక్షణానందం ||పొందియున్నాననే||
neevu praarThana chaeyunappuduaduguchunna vaatinipoMdhiyunnaananae nammakamunnadhaa neeku (2)1.nammika laekayae neevu chaesae praarThanthMdri sanniDhi chaeradhani gurtherugumaa naedu (2)nammuta nee valla ayithae nammu vaaniki anniyusaaDhyamaenani cheppina maata marachithivaa (2)prabhu maata marachithivaa ||poMdhiyunnaananae||2.baaDhalu ibbMdhulu ninnu chuttina vaeLaloavishvaasa praarThanaa balamu marachithivaa (2)siMhaala boanuloana praarThiMchina dhaaniyaelunammi poMdhina bhayamu laeni jayamu marachithivaa (2)aa jayamu marachithivaa ||poMdhiyunnaananae||3.golgothaa koMda meedha kanneeti praarThanaaMtharyamunu grahiyiMchumaa naedu (2)soMtha chiththamu kaakayae thMdri chiththamu neravaerchiprabhuvu manaku nosagenu rakShNaanMdhM (2)ee rakShNaanMdhM ||poMdhiyunnaananae||