neevae naa praanamu neevae naa sarvamuనీవే నా ప్రాణము నీవే నా సర్వము
నీవే నా ప్రాణము నీవే నా సర్వమునీవే నా జీవము యేసయ్యా (2)మరువలేను నీదు ప్రేమవిడువలేనయ్యా నీ స్నేహం (3) ||నీవే||1.మార్గం నీవే సత్యం జీవం నీవేజీవించుటకు ఆధారం నీవే (2)అపాయము రాకుండా కాపాడువాడవునిను నేను ఆరాధింతున్ (2) ||నీవే||2.తోడు నీవే నా నీడ నీవేనిత్యం నా తోడుగుండె చెలిమి నీవే (2)బ్రతుకంతా నీ కొరకై జీవింతునునిను నేను ఆరాధింతున్ (2) ||నీవే||