padhae padhae naenu paadukoanaa prathichoata nee maata naa paatagaaపదే పదే నేను పాడుకోనా ప్రతిచోట నీ మాట నా పాటగా
పదే పదే నేను పాడుకోనా ప్రతిచోట నీ మాట నా పాటగామరీ మరీ నేను చాటుకోనా మనసంతా పులకించ నీ సాక్షిగానా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు రాగం నీవేమమతల మహారాజా - యేసురాజా మమతల మహారాజ - నా యేసురాజా1.అడగక ముందే అక్కర లెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడాఎందరు ఉన్నా బంధువు నీవే బంధాలను పెంచిన భాగ్యవంతుడాఅవసరాలు తీర్చిన ఆత్మీయుడా బంధాలను పెంచిన భాగ్యవంతుడా ||ప||2.అలిగిన వేళ అక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవేనలిగిన వేళ నాదరిచేరినమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవేఅనురాగం పంచిన అమ్మవు నీవేనమ్మకాన్నీ పెంచిన నాన్నవునీవే ||ప||