paramuna prabhuvaa varamula naduga పరమున ప్రభువా వరముల నడుగ
పరమున ప్రభువా వరముల నడుగ నే వెదకితిని నీ పాదములనే 1.ధనధాన్యములు సర్వసంపదలుసర్వ సుఖములు నిను కోరలేదునీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలునిను గాక నేనేది మరి కోరలేదు (2) ||పరమున||2.ఇలలోన నా యాత్రను ముగిసిపరలోకమును నే చేరువేళవేవేల దూతలు గీతాలు పాడనీపాద కమలాల నను ఒదిగిపోని (2) ||పరమున||
paramuna prabhuvaa varamula naduga nae vedhakithini nee paadhamulanae 1.DhanaDhaanyamulu sarvasMpadhalusarva sukhamulu ninu koaralaedhunee praema nee karuNa nee krupayae chaaluninu gaaka naenaedhi mari koaralaedhu (2) ||paramuna||2.ilaloana naa yaathranu mugisiparaloakamunu nae chaeruvaeLvaevaela dhoothalu geethaalu paadneepaadha kamalaala nanu odhigipoani (2) ||paramuna||