praemasaagaraa ee dharamarana edaariloana ప్రేమసాగరా ఈ ధరమరణ ఎడారిలోన
ప్రేమసాగరా! ఈ ధరమరణ ఎడారిలోన దారి తప్పితిన్ నీ మధరు స్వరము వినబడినీ దరికి చేరితిన్ - దరికి చేరితిన్ 1.శతృవైన సాతాను యుక్తిలోన పడితినాయ్య (2)ముక్తిదాత యేసుక్రీస్తు శక్తినన్ తప్పించెనయ్యా ||ప్రేమ||2.చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను (2)చేయకుండా కాని పనులు కాయుమయ్య కరుణజూపి ||ప్రేమ||3.కన్నతండ్రి ప్రేమ యెరుగకున్న పామరుండనయ్యా (2)అన్న యేసు సిలువ నాదు కన్నులు వెలిగించెనయ్యా ||ప్రేమ||4.గుండెలదిరి పోయెనాకు కొండమీద ప్రియునిగాంచి (2)చిందెయేసు రుధిరము నా బండవంటి హృదయం కరుగ ||ప్రేమ||5.కాలమెల్ల గడిచిపోయె చాలునింక లోక బ్రతుకు (2)మేలుకొలుపు కలిగె నీదు జాలి గొలుపు పిలుపు వినగ ||ప్రేమ||
praemasaagaraa! ee DharamaraNa edaariloana dhaari thappithin nee maDharu svaramu vinabadinee dhariki chaerithin - dhariki chaerithin 1.shathruvaina saathaanu yukthiloana padithinaayya (2)mukthidhaatha yaesukreesthu shakthinan thappiMchenayyaa ||praema||2.chaeyaraani panulu chaesi gaayaparachinaanu ninnu (2)chaeyakuMdaa kaani panulu kaayumayya karuNajoopi ||praema||3.kannathMdri praema yerugakunna paamaruMdanayyaa (2)anna yaesu siluva naadhu kannulu veligiMchenayyaa ||praema||4.guMdeladhiri poayenaaku koMdameedha priyunigaaMchi (2)chiMdheyaesu ruDhiramu naa bMdavMti hrudhayM karuga ||praema||5.kaalamella gadichipoaye chaaluniMka loaka brathuku (2)maelukolupu kalige needhu jaali golupu pilupu vinaga ||praema||