laali laali laalamma laali లాలి లాలి లాలి లాలమ్మ లాలీ
లాలి లాలి లాలి లాలమ్మ లాలీ లాలియని పాడరే బాలయేసునకు1. పరలోక దేవుని తనయుడో యమ్మా పుడమిపై బాలుడుగ బుట్టెనో యమ్మా2. ఇహ పరాదుల కర్త యీతడో యమ్మ మహి పాలనము జేయు మహితుడో యమ్మా3. ఆద్యంతములు లేని దేవుడో యమ్మా ఆదాము దోషమున కడ్డు పడె నమ్మా4. యూదులకు రాజుగాబుట్టెనో యమ్మా యూదు లాతని తోడ వాదించి రమ్మా5. నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మాగొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా