praardhanaloanae gaduputayae naakemthoa bhaagyamuప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో భాగ్యము
ప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో భాగ్యముయేసుతోనే సహవాసం చేసెదను నిత్యము ||ప్రార్ధన||1.ప్రార్ధనలో వాక్యమును - దొరకగా భుజించెదంక్రీస్తు మనకై చేసిన కార్యములన్ని పొగడెదము (2)ప్రార్ధనలో స్తుతియించి స్తోత్రించి పాడెదందేవుని ప్రేమను గూర్చి కృతజ్ఞత చెల్లింతం ||ప్రార్ధన||2.ప్రార్ధనలో నిరీక్షించి కనిపెట్టెద చిత్తందేవుని ఇష్టులుగా నడచి సంతోష పరచెదం ||ప్రార్ధన||3.ప్రార్ధనలో జయములను సాధించి చూపెదంప్రార్ధనచే సమస్తము జరిగించి సాగెదం ||ప్రార్ధన||4.ప్రార్ధించే వారము - పాపము చేయక వుండెదంప్రార్ధననే ఊపిరిగా కలిగి జీవించెదం ||ప్రార్ధన||
praarDhanaloanae gaduputayae naakeMthoa bhaagyamuyaesuthoanae sahavaasM chaesedhanu nithyamu ||praarDhana||1.praarDhanaloa vaakyamunu - dhorakagaa bhujiMchedhMkreesthu manakai chaesina kaaryamulanni pogadedhamu (2)praarDhanaloa sthuthiyiMchi sthoathriMchi paadedhMdhaevuni praemanu goorchi kruthajnYtha chelliMthM ||praarDhana||2.praarDhanaloa nireekShiMchi kanipettedha chiththMdhaevuni iShtulugaa nadachi sMthoaSh parachedhM ||praarDhana||3.praarDhanaloa jayamulanu saaDhiMchi choopedhMpraarDhanachae samasthamu jarigiMchi saagedhM ||praarDhana||4.praarDhiMchae vaaramu - paapamu chaeyaka vuMdedhMpraarDhananae oopirigaa kaligi jeeviMchedhM ||praarDhana||