poadhaamu poadhaamu payana mavudhaamu పోదాము పోదాము పయన మవుదాము
పోదాము పోదాము పయన మవుదాము సువార్త చెప్ప పోదాము (2) అక్కడి పోదాం ఇక్కడి పోదాం ఎక్కడ పోదాము సువార్త చాటింప సాగిపోదాము (2)1. ఆ జాతి ఈ జాతి ఎజాతండి పరిశుద్ధతే మన సొంత జాతండి ||పోదాము||2. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి కానాను దేశమే మన దేశ మండి ||పోదాము||3. ఆ రక్తము ఈ రక్తము ఏ రక్త మండిక్రిేస్తేసు రక్తమే పాపం బాపండి (2) ||పోదాము||
poadhaamu poadhaamu payana mavudhaamu suvaartha cheppa poadhaamu (2) akkadi poadhaaM ikkadi poadhaaM ekkada poadhaamu suvaartha chaatiMpa saagipoadhaamu (2)1. aa jaathi ee jaathi ejaathMdi parishudhDhathae mana soMtha jaathMdi ||poadhaamu||2. aa ooru ee ooru ae oorMdi kaanaanu dhaeshamae mana dhaesha mMdi ||poadhaamu||3. aa rakthamu ee rakthamu ae raktha mMdikriaesthaesu rakthamae paapM baapMdi (2) ||poadhaamu||