balamaina dhaevudavu balavmthudavu neevuబలమైన దేవుడవు బలవంతుడవు నీవు
బలమైన దేవుడవు - బలవంతుడవు నీవుశూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారాముసృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2)హల్లెలూయా........హల్లెలూయా (2)హల్లెలూయా........హల్లెలూయా హోసన్న హల్లెలూయా........హల్లెలూయా1. ఎల్ ఓలామ్ (2)అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు (2)నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావునిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు(2)హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా2. ఎల్ షద్దాయ్ (2) పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు (2)రెక్కలపై మోసెడి వాడా - రక్షణ శృంగము నీవేగా నీ మాటున దాచె దేవా మాటను నెరవేర్చేదేవా (2) ||హల్లెలూయా||3. అడోనాయ్ (2) ప్రభువైన దేవుడవు -ప్రభువులకు ప్రభువు నీవు (2) సర్వాధికారివి నీవు - సకల జనులకు ప్రభువు నీవు నీవే నాకు ప్రభువు -నీవేనా యజమానుడవు (2) ||హల్లెలూయా||
balamaina dhaevudavu - balavMthudavu neevushoonyamuloa samasthamunu niraakaaramuloa aakaaraamusrujiyiMchinaavu neevu sarva sruShti karthavu neevu (2)hallelooyaa........hallelooyaa (2)hallelooyaa........hallelooyaa hoasanna hallelooyaa........hallelooyaa1. el oalaam (2)alpaa oamegayoo, nithyudaina dhaevudavu (2)nithyanibMDhana chaeshaavu nibMDhanane sThiraparichaavuninnaanaedu raepu maarani dhaevudavu neevu(2)hallelooyaa hallelooyaa hoasanna hallelooyaa hallelooyaa2. el Shdhdhaay (2) poaShiMchu dhaevudavu aashraya dhurgamu neevu (2)rekkalapai moasedi vaadaa - rakShNa shruMgamu neevaegaa nee maatuna dhaache dhaevaa maatanu neravaerchaedhaevaa (2) ||hallelooyaa||3. adoanaay (2) prabhuvaina dhaevudavu -prabhuvulaku prabhuvu neevu (2) sarvaaDhikaarivi neevu - sakala janulaku prabhuvu neevu neevae naaku prabhuvu -neevaenaa yajamaanudavu (2) ||hallelooyaa||