maa imti paeru pashuvula paakమా ఇంటి పేరు పశువుల పాక
మా ఇంటి పేరు పశువుల పాకపక్కింటి పేరు ఒలీవల తోట (2)ఎదురింటి పేరు కల్వరి కొండమా వాడ పేరు సీయోను కోట ||మా ఇంటి పేరు||1.మా తండ్రి యేసు పశువుల పాకలోతనను తాను చూడు తగ్గించుకొనెను (2)కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో (2)మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు ||మా ఇంటి పేరు||2.మా ఆత్మ దేవుడు కల్వరి కొండలోసంపూర్ణ సమర్పణ చేసెను చూడు (2)తగ్గింపు ప్రార్థన సమర్పణలో (2)మార్గము సత్వము జీవము చూడు ||మా ఇంటి పేరు||
maa iMti paeru pashuvula paakpakkiMti paeru oleevala thoata (2)edhuriMti paeru kalvari koMdmaa vaada paeru seeyoanu koata ||maa iMti paeru||1.maa thMdri yaesu pashuvula paakaloathananu thaanu choodu thaggiMchukonenu (2)kumaarudu kreesthu oleevala thoataloa (2)moakaaLla kanniLla praardhiMche choodu ||maa iMti paeru||2.maa aathma dhaevudu kalvari koMdaloasMpoorNa samarpaNa chaesenu choodu (2)thaggiMpu praarThana samarpaNaloa (2)maargamu sathvamu jeevamu choodu ||maa iMti paeru||