yaesu chaavomdhae siluvapai neekorakae naakorakaeయేసు చావొందే సిలువపై నీకొరకే నాకొరకే
యేసు చావొందే సిలువపై నీకొరకే నాకొరకేఎంతో గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే1.నదివలె యేసురక్తము - సిలువలో నుండి ప్రవహించె(2)పాపము కడిగి మలినము తుడిచి ఆ ప్రశస్తరక్తమే (2) ||యేసు||2.నేడే నీ పాపము లొప్పుకో - నీపాపడాగులు తుడుచుకో (2)నీ ఆత్మ తనువు శుద్ధిపరచుకో-క్రీస్తుయేసు రక్తములో (2) ||యేసు||3.పాపశిక్ష పొంద తగియుంటిమి మనశిక్ష ప్రభువే సహించెనునలుగగొట్టబడె పొడవబడె నీకై-అంగీకరించు యేసుని'' ||యేసు||