santhosham naku santhosham సంతోషం నాకు సంతోషం యేసు నాలో ఉంటే సంతోషం
సంతోషం నాకు సంతోషం - యేసు నాలో ఉంటే సంతోషం సంతోషం నీకు సంతోషం - యేసు నీలో ఉంటే సంతోషం హల్లేలుయా ఆనందమే - ఎల్లవేళ నాకు సంతోషమే 1. గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదువలె పాడనా... నాకై రక్తాన్ని చిందించి శుద్దునిగాచేసిన యేసంటే నాకు సంతోషం - 2 || హల్లేలూయా ||2. ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయనా... నాకై ఆత్మను ప్రోక్షించి పరలోకం చేర్చిన యేసంటే నాకు సంతోషం - 2 || హల్లేలూయా||