rmdi uthsaahimchi paadudhamuరండి ఉత్సాహించి పాడుదము
రండి ఉత్సాహించి పాడుదమురక్షణ దుర్గము మన ప్రభువే (2)1.రండి కృతజ్ఞత స్తోత్రముతోరారాజు సన్నిధికేగుదము (2)సత్ప్రభు నామము కీర్తనలన్సంతోష గానము చేయుదము ||రండి||2.మన ప్రభువే మహా దేవుండుఘన మహాత్యము గల రాజు (2)భూమ్యాగాధపు లోయలునుభూధర శిఖరములాయనవే ||రండి||3.సముద్రము సృష్టించెనాయనదేసత్యుని హస్తమే భువిజేసెన్ (2)ఆయన దైవము పాలితులఆయన మేపెడి గొర్రెలము ||రండి||4.ఆ ప్రభు సన్నిధి మోకరించిఆయన ముందర మ్రొక్కుదము (2)ఆయన మాటలు గైకొనినఅయ్యవి మనకెంతో మేలగును ||రండి||5.తండ్రి కుమార శుద్దాత్మకునుతగు స్తుతి మహిమలు కల్గు గాక (2)ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూఅయినట్లు యుగములనౌను ఆమెన్ ||రండి||
rMdi uthsaahiMchi paadudhamurakShNa dhurgamu mana prabhuvae (2)1.rMdi kruthajnYtha sthoathramuthoaraaraaju sanniDhikaegudhamu (2)sathprabhu naamamu keerthanalansMthoaSh gaanamu chaeyudhamu ||rMdi||2.mana prabhuvae mahaa dhaevuMdughana mahaathyamu gala raaju (2)bhoomyaagaaDhapu loayalunubhooDhara shikharamulaayanavae ||rMdi||3.samudhramu sruShtiMchenaayanadhaesathyuni hasthamae bhuvijaesen (2)aayana dhaivamu paalithulaayana maepedi gorrelamu ||rMdi||4.aa prabhu sanniDhi moakariMchiaayana muMdhara mrokkudhamu (2)aayana maatalu gaikoninayyavi manakeMthoa maelagunu ||rMdi||5.thMdri kumaara shudhdhaathmakunuthagu sthuthi mahimalu kalgu gaaka (2)aadhini ippudu ellappudooayinatlu yugamulanaunu aamen ||rMdi||