• waytochurch.com logo
Song # 5623

rmdi uthsaahimchi paadudhamuరండి ఉత్సాహించి పాడుదము


రండి ఉత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే (2)

1.రండి కృతజ్ఞత స్తోత్రముతో
రారాజు సన్నిధికేగుదము (2)
సత్ప్రభు నామము కీర్తనలన్
సంతోష గానము చేయుదము ||రండి||

2.మన ప్రభువే మహా దేవుండు
ఘన మహాత్యము గల రాజు (2)
భూమ్యాగాధపు లోయలును
భూధర శిఖరములాయనవే ||రండి||

3.సముద్రము సృష్టించెనాయనదే
సత్యుని హస్తమే భువిజేసెన్ (2)
ఆయన దైవము పాలితుల
ఆయన మేపెడి గొర్రెలము ||రండి||

4.ఆ ప్రభు సన్నిధి మోకరించి
ఆయన ముందర మ్రొక్కుదము (2)
ఆయన మాటలు గైకొనిన
అయ్యవి మనకెంతో మేలగును ||రండి||

5.తండ్రి కుమార శుద్దాత్మకును
తగు స్తుతి మహిమలు కల్గు గాక (2)
ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ
అయినట్లు యుగములనౌను ఆమెన్ ||రండి||

rMdi uthsaahiMchi paadudhamu
rakShNa dhurgamu mana prabhuvae (2)

1.rMdi kruthajnYtha sthoathramuthoa
raaraaju sanniDhikaegudhamu (2)
sathprabhu naamamu keerthanalan
sMthoaSh gaanamu chaeyudhamu ||rMdi||

2.mana prabhuvae mahaa dhaevuMdu
ghana mahaathyamu gala raaju (2)
bhoomyaagaaDhapu loayalunu
bhooDhara shikharamulaayanavae ||rMdi||

3.samudhramu sruShtiMchenaayanadhae
sathyuni hasthamae bhuvijaesen (2)
aayana dhaivamu paalithul
aayana maepedi gorrelamu ||rMdi||

4.aa prabhu sanniDhi moakariMchi
aayana muMdhara mrokkudhamu (2)
aayana maatalu gaikonin
ayyavi manakeMthoa maelagunu ||rMdi||

5.thMdri kumaara shudhdhaathmakunu
thagu sthuthi mahimalu kalgu gaaka (2)
aadhini ippudu ellappudoo
ayinatlu yugamulanaunu aamen ||rMdi||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com