• waytochurch.com logo
Song # 5625

raathri naedu rakshkuduరాత్రి నేడు రక్షకుడు


రాత్రి నేడు రక్షకుడు
తెలిసి వింతగా
నేడెంతో మోదమొందగా
ఈ పాపి రక్షణార్ధమై (2)

1.లోకపాపమెల్ల తనదు - శిరస్సు మోసెను
లోక నాధుడై మరియ కవతరిచెను (2)
ఈ తండ్రి దేవుడాయెను (2)

2.ఆకాశ తార ఒకటి బయలుదేరెను
తూర్పు నుండి జ్ఞానులకు దారిచూపెను (2)
చిన్నారి యేసు బాబును కళ్ళారా చూచి మురిసెను (2) ||రాత్రి||

3.బెత్లిహేము గ్రామమెతో పుణ్య గ్రామము
యేసు రాజుకు వేసిపెట్టె పశుల కొట్టము
ఈ నాడే మనకు పండగ రాదని ఆడిపాడగా (2)

4.పొలములోని గొల్లవారి కనుల మందర
గాబ్రియేలు దూత తెలిపే వార్త తెలిపె మూడు
మేరమాల జోలపాడగా జగాలు పరవశించగా (2)

5.లోకములో క్రీస్తు ప్రభుని సాగి మ్రొక్కెను
శ్రీ భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను
ఈ తండ్రి దేవుడాయెను (2) ||రాత్రి||

raathri naedu rakShkudu
thelisi viMthagaa
naedeMthoa moadhamoMdhagaa
ee paapi rakShNaarDhamai (2)

1.loakapaapamella thanadhu - shirassu moasenu
loaka naaDhudai mariya kavatharichenu (2)
ee thMdri dhaevudaayenu (2)

2.aakaasha thaara okati bayaludhaerenu
thoorpu nuMdi jnYaanulaku dhaarichoopenu (2)
chinnaari yaesu baabunu kaLLaaraa choochi murisenu (2) ||raathri||

3.bethlihaemu graamamethoa puNya graamamu
yaesu raajuku vaesipette pashula kottamu
ee naadae manaku pMdaga raadhani aadipaadagaa (2)

4.polamuloani gollavaari kanula mMdhar
gaabriyaelu dhootha thelipae vaartha thelipe moodu
maeramaala joalapaadagaa jagaalu paravashiMchagaa (2)

5.loakamuloa kreesthu prabhuni saagi mrokkenu
shree bhoodhigMthamula kreesthu paeru nilchenu
ee thMdri dhaevudaayenu (2) ||raathri||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com