lekkimchalaeni sthoathramulలెక్కించలేని స్తోత్రముల్
లెక్కించలేని స్తోత్రముల్దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)ఇంత వరకు నా బ్రతుకులో (2)నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని||1.ఆకాశ మహాకాశముల్వాటియందున్న సర్వంబును (2)భూమిలో కనబడునవన్ని (2)ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||2.అడవిలో నివసించువన్నిసుడిగాలియు మంచును (2)భూమిపైనున్నవన్ని (2)దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని||3.నీటిలో నివసించు ప్రాణుల్ఈ భువిలోన జీవ రాసులు (2)ఆకాశామున ఎగురునవన్ని (2)ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||