lekka pettalaenayyaa neevu naaku chaesina లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన
లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను మేలులను లెక్క పెట్టలేనయ్యా (2)అ.ప:వందనాలు యేసు వందనాలుస్తోత్రాలు యేసు స్తోత్రాలు (2)హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2)1.ఘోరపాపినై నేనుండగా సేదతీర్చావు నన్ను చేర్చుకొన్నావు (2)నా ప్రాణాత్మ శరీరమునునీ మందిరముగా మార్చుయేసయ్యా (2) ||వందనాలు||2.ఒంటరి నయ్యా ఓదర్పులేదయ్యానీ ఆత్మచేత నన్ను ఆదరించయ్యా (2)నా ప్రాణాత్మ శరీరమునునీ మందిరముగా మార్చు యేసయ్యా (2) ||వందనాలు||