vmdhanmbonarthumoa prabhoa prabhoaవందనంబొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబొనర్తుమో ప్రభో ప్రభోవందనంబొనర్తుమో ప్రభో ప్రభోవందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడావందనంబు లందుకో ప్రభో ||వందనం||1.ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియుగన్న తండ్రి మించి ఎపుడు గాచియుఎన్నలేని దీవెన లిడు నన్న యేసువాయన్ని రెట్లు స్తోత్రములివిగో ||వందనం||2.ప్రాత వత్సరంపు బాప మంతయుబ్రీతిని మన్నించి మమ్ము గావుమునూత నాబ్దమునను నీదు నీతి నొసగుమాదాత క్రీస్తు నాథ రక్షకా ||వందనం||3.దేవ మాదు కాలుసేతు లెల్లనుసేవకాలి తనువు దినములన్నియునీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీసేవకై యంగీకరించుమా ||వందనం||4.కోతకొరకు దాసజనము నంపుముఈ తరి మా లోటుపాట్లు దీర్చుముపాతకంబు లెల్ల మాపి భీతి బాపుముఖ్యాతి నొందు నీతి సూర్యుడా ||వందనం||
vMdhanMbonarthumoa prabhoa prabhoavMdhanMbonarthumoa prabhoa prabhoavMdhanMbu thMdri thanaya shudhDhaathmudaavMdhanMbu lMdhukoa prabhoa ||vMdhanM||1.inni naaLLu Dharanu mammu broachiyuganna thMdri miMchi epudu gaachiyuennalaeni dheevena lidu nanna yaesuvaayanni retlu sthoathramulivigoa ||vMdhanM||2.praatha vathsarMpu baapa mMthayubreethini manniMchi mammu gaavumunootha naabdhamunanu needhu neethi nosagumaadhaatha kreesthu naaTha rakShkaa ||vMdhanM||3.dhaeva maadhu kaalusaethu lellanusaevakaali thanuvu dhinamulanniyunee vosMgu veMdi pasidi jnYaanamMtha neesaevakai yMgeekariMchumaa ||vMdhanM||4.koathakoraku dhaasajanamu nMpumuee thari maa loatupaatlu dheerchumupaathakMbu lella maapi bheethi baapumukhyaathi noMdhu neethi sooryudaa ||vMdhanM||