sharon roja yese షారోను రోజా యేసే పరిపూర్ణ సుందరుడు
షారోను రోజా యేసే - పరిపూర్ణ సుందరుడు ప్రేమ మూర్తియని - ఆదరించు వాడని ప్రాణ ప్రియుని - కను గొంటిని అడవులైనా లోయలైనా - ప్రభు వెంట నేనువెళ్ళెదను1. యేసుని ఎరుగని వారెందరో వాంచతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2) దప్పికతో ఉన్న ప్రభువునకే (2)- శిలువను మోసే వారెవ్వరు అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను "షారోను"2. సీయోను వాసి జడియకుము పిలిచిన వాడు నమ్మదగిన వాడు (2) చేసిన సేవను మరువకా (2) - ఆధరించి బహుమతులెన్నో ఇచ్చును అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను "షారోను"