vijaya geethamul paadarae kreesthuku jaya vijaya geethamulవిజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్
విజయ గీతముల్ పాడరే - క్రీస్తుకు జయ - విజయ గీతముల్పాడరే - వృజిన మంతటీ మీద - విజయమిచ్చేడే దేవ -నిజకుమారుని నామమునే - హృదయములతో - భజనజేయుచు నిత్యమున్ ||విజయ||1.మంగళముగ యేసుడే - మనకు రక్షణ - శృంగమై మరినిల్చెనునింగిని విడచి వచ్చేను - శత్రుని యుద్ధ - రంగమందున గెల్చెను - రంగు మీరగదన-రక్తబలము వలన-పొంగు నణగజేసెను - సాతానుని బల్-క్రుంగ్ నిలిపి చీల్చెను ||విజయ||2.పాపముల్ దొలగింపను-మనలను దన స్వ-రూపంబునకు మార్చను-శాపం బంతయు నోర్చెను-దేవుని న్యాయ-మున్ భరియించెను-పాపమెరుగని యేసు - పాపమై మనకొరకు-పాప యాగము దీర్చేను - దేవుని నీతిన్ -ధీరుడై నెర వేర్చెను ||విజయ||3.సిలువ మరణము నొందియు-మనలను దనకై-గెలువన్లేచిన వానికి - చేలువుగన్ విమాలాత్ముని-ప్రేమను మనలో -నిలువన జేసిన వానికి - కొలువు జేతుమేగాని - ఇలనుమరువక వాని - సిలువ మోయుచు నీ కృపా - రక్షణ చాలా -విలువ గలదని చాటుచు ||విజయ||
vijaya geethamul paadarae - kreesthuku jaya - vijaya geethamulpaadarae - vrujina mMthatee meedha - vijayamichchaedae dhaeva -nijakumaaruni naamamunae - hrudhayamulathoa - bhajanjaeyuchu nithyamun ||vijaya||1.mMgaLamuga yaesudae - manaku rakShNa - shruMgamai marinilchenuniMgini vidachi vachchaenu - shathruni yudhDha - rMgamMdhuna gelchenu - rMgu meeragadhana-rakthabalamu valana-poMgu naNagajaesenu - saathaanuni bal-kruMg nilipi cheelchenu ||vijaya||2.paapamul dholagiMpanu-manalanu dhana sva-roopMbunku maarchanu-shaapM bMthayu noarchenu-dhaevuni nyaaya-mun bhariyiMchenu-paapamerugani yaesu - paapamai mankoraku-paapa yaagamu dheerchaenu - dhaevuni neethin -Dheerudai nera vaerchenu ||vijaya||3.siluva maraNamu noMdhiyu-manalanu dhanakai-geluvanlaechina vaaniki - chaeluvugan vimaalaathmuni-praemanu manaloa -niluvana jaesina vaaniki - koluvu jaethumaegaani - ilanumaruvaka vaani - siluva moayuchu nee krupaa - rakShNa chaalaa -viluva galadhani chaatuchu ||vijaya||