Aha aanandame maha aanandame yesu putte ilalo ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో
ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో
ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో
యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు కన్య గర్భమందున
మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున
తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము
aha aanandame maha aanandame yesu putte ilalo
aanandame maha santhoshame yesu putte ilalo
yeshayaa pravachanamu nedu rujuvaaye
janminche kumaarundu kanya garbhamandhuna
meekaa pravachanamu nedu rujuvaaye
israel neledi vaadu janminche bethlehemuna
thandri vaagdhaanam nedu nerevere
devuni bahumaanam sri yesuni janmamu