vaelpulaloa bahughanudaa yaesayyaaవేల్పులలో బహుఘనుడా యేసయ్యా
వేల్పులలో బహుఘనుడా యేసయ్యానిను సేవించువారిని ఘనపరతువు (2)నిను ప్రేమించువారికి సమస్తముసమకూర్చి జరిగింతువు. . . .నీయందు భయభక్తి గల వారికీశాశ్వత క్రుపనిచ్చేదవు. . . . ||వేల్పులలో||1.సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలోపవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ చేసావు (2)మెరుగుపెట్టి నను దాచావు నీ అంబుల పొదిలోఘనవిజయమునిచ్చుట కొరకు తగిన సమయములో (2) ||వేల్పులలో||2.ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్ధలములోఉన్నత కృపతో నింపావు ఉహించని స్దితిలో నిలిపావు (2)విలువపెట్టి నను కొన్నావు నీ అమూల్య రక్తముతోనిత్య జీవమునిచ్చుటకొరకు మహిమ రాజ్యములో (2) ||వేల్పులలో||3.పామరుడైన సీమోనును కొలతలేని అత్మాభిషేకముతోఆజ్ఞనము తొలగించావు విజ్ఞాన సంపదనిచ్చావు (2)పేరుపెట్టి నను పిలిచావు నిను పోలినడుచుటకుచెప్పశక్యముకాని ప్రహర్షముతో నిను స్తుతించేదను (2) ||వేల్పులలో||
vaelpulaloa bahughanudaa yaesayyaaninu saeviMchuvaarini ghanaparathuvu (2)ninu praemiMchuvaariki samasthamusamakoorchi jarigiMthuvu. . . .neeyMdhu bhayabhakthi gala vaarikeeshaashvatha krupanichchaedhavu. . . . ||vaelpulaloa||1.suMdharudaina yoasaepunu aMDhakaara bMDhuvargaalaloapavithruniga nilipaavu phaliMchaedi kommaga chaesaavu (2)merugupetti nanu dhaachaavu nee aMbula podhiloaghanavijayamunichchuta koraku thagina samayamuloa (2) ||vaelpulaloa||2.uththamudaina dhaaveedhunu irukulaeni vishaala sDhalamuloaunnatha krupathoa niMpaavu uhiMchani sdhithiloa nilipaavu (2)viluvapetti nanu konnaavu nee amoolya rakthamuthoanithya jeevamunichchutakoraku mahima raajyamuloa (2) ||vaelpulaloa||3.paamarudaina seemoanunu kolathalaeni athmaabhiShaekamuthoaaajnYnamu tholagiMchaavu vijnYaana sMpadhanichchaavu (2)paerupetti nanu pilichaavu ninu poalinaduchutakucheppashakyamukaani praharShmuthoa ninu sthuthiMchaedhanu (2) ||vaelpulaloa||