shruthichaesi nae paadanaa sthoathra geethm bhajiyimchi nae paadanaa svaamee శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం భజియించి నే పాడనా స్వామీ
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం - భజియించి నే పాడనా స్వామీ - (2)హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా1.దానియేలును సింహపు బోనులో - కాపాడినది నీవెకదా - (2)జలప్రళయములో నోవాహును గాచినబలవంతుడవు నీవెకదా - నీవెకదా హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా ||శృతి||2.సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవెకదా - (2)పాపులకొరకై ప్రాణమునిచ్చినకరుణామయుడవు నీవెకదా - నీవెకదాహల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా ||శృతి||