shaashvathamainadhi neevu naayeda choopina krupశాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృపఅనుక్షణం నను కనుపాపవలె కాచిన కృప1.నీకు బహుదూరమైన నన్ను చేర దీసిన నా తండ్రివినిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో ||శాశ్వత||2.తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివేనీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే ||శాశ్వత||3.పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిననా కృప నిను వీడదని అభయమిచ్చితివే ||శాశ్వత||