shree yaesae kadha nanu gaachinadhiశ్రీ యేసే కద నను గాచినది
శ్రీ యేసే కద నను గాచినదిసాతాను కన్నులకు నను మరుగు చేసిమపదనిసా .... నిరిసరినీ గమపదనీ ..... నిరిసరిసా (2)1.నా వంటిరి రాత్రి ప్రయాణములలో నాతో నడిచి ననునగాచెనుగాదుష్టుల దుష్టముకు నను బలిచేయక ఈదినము వరకు నాకు రక్షయై ||శ్రీ||2.తల్లి దండ్రి తోబుట్టువులుత్రోసి వేసినను నన్ను చేరదీసిహస్తకృతములో నివసించలేదుశరీర ఆహారము భుజించగలేను ||శ్రీ||3.క్రీస్తేసు రెక్కలు నాకు నివాసమైనివసించుచున్నాను ఆయన నీడలోనా యేసు ప్రేమను తలంచినేనుస్తుతించగ లేక వుండలేను ||శ్రీ||
shree yaesae kadha nanu gaachinadhisaathaanu kannulaku nanu marugu chaesimapadhanisaa .... nirisarinee gamapadhanee ..... nirisarisaa (2)1.naa vMtiri raathri prayaaNamulaloa naathoa nadichi nanunagaachenugaadhuShtula dhuShtamuku nanu balichaeyaka eedhinamu varaku naaku rakShyai ||shree||2.thalli dhMdri thoabuttuvuluthroasi vaesinanu nannu chaeradheesihasthakruthamuloa nivasiMchalaedhushareera aahaaramu bhujiMchagalaenu ||shree||3.kreesthaesu rekkalu naaku nivaasamainivasiMchuchunnaanu aayana needaloanaa yaesu praemanu thalMchinaenusthuthiMchaga laeka vuMdalaenu ||shree||