sarvaamga sumdharaa sadhgunashaekharaaసర్వాంగ సుందరా సద్గుణశేఖరా
సర్వాంగ సుందరా సద్గుణశేఖరాయేసయ్యా నిన్ను- సీయోనులోచూచెదపరవశించి పాడుచూ పరవళ్లుత్రొక్కెద ||సర్వాంగ||1.నాప్రార్ధన ఆలకించువాడారానా కన్నీరు తుడుచువాడనా శోధనాలక్నుటిలో ఇమ్మానుమేలువై నాకు తోడై నిలిచితివా ||సర్వాంగ||2.నాశాపములు బాపినావానా ఆశ్రయ పురమైతివానా నిందలక్నుటిలో-యె¬షపాతువై-నాకు న్యాయము తీర్చితివా ||సర్వాంగ||3.నా అక్కరలు తీర్చినావానీరెక్కల నీడకు చేర్చినావానా అపజయలక్నుటిలో యెహావ నిస్సివౖానాకు జయద్వజమైతివా ||సర్వాంగ||