sarvakrupaanidhiyagu prabhuvaa సర్వకృపానిదియగు ప్రభువా
సర్వకృపానిదియగు ప్రభువా సకల చరాచర సంతోషమాస్తోత్రము చేసి స్తుతించెదము సంతోషముగా నిను పొగడెదము ||సర్వ||హల్లెలూయ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా యని పాడెదము ఆనందముతో సాగెదము1.ప్రేమించి నన్ను వెదికితివి ప్రీతితో నన్ను రక్షించితివిపరిశుద్ధముగ జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి ||సర్వ||2.అల్పకాలశ్రమలనుభవింప - అనుదినము కృపనిచ్చితివినాదుని అడుగు జాడలలో నడుచుటకు నను పిలిచితివి ||సర్వ||3.మరణ శరీరము మార్పు నొందిమహిమ శరీరము పొందుటకైమహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి ||సర్వ||
sarvakrupaanidhiyagu prabhuvaa sakala charaachara sMthoaShmaasthoathramu chaesi sthuthiMchedhamu sMthoaShmugaa ninu pogadedhamu ||sarva||hallelooya hallelooyaa hallelooyaa hallelooyaahallelooyaa yani paadedhamu aanMdhamuthoa saagedhamu1.praemiMchi nannu vedhikithivi preethithoa nannu rakShiMchithiviparishudhDhamuga jeeviMchutakai paapini nannu karuNiMchithivi ||sarva||2.alpakaalashramalanubhaviMpa - anudhinamu krupanichchithivinaadhuni adugu jaadalaloa naduchutaku nanu pilichithivi ||sarva||3.maraNa shareeramu maarpu noMdhimahima shareeramu poMdhutakaimahimaathmathoa nannu niMpithivi maraNa bhayamulanu theerchithivi ||sarva||