sudhinam sarva janulaku సుధినం సర్వ జనులకు సమధానం సర్వ జగతికి
సుధినం సర్వ జనులకు - సమధానం సర్వ జగతికి - 2 ప్రభుయేసుని జననమనాడు - వికసించెను మధినీ నేడు "సుధి"1. చీకటి మరణంబులమయం - ఈ మానవ జీవిత మార్గం - ఆ...ఆ..ఆ.......2 పరముకు పధమై అరుధించె - వెలుగై యేసుడు ఉదయించె - 2 "సుధి"2. కన్నీటితో నిండిన కనులను - ఇడుములన్నిటిని తుడువను - ఆ...ఆ..ఆ.......2 ఉదయించెను కాంతిగా నాడు - విరజిమ్మెను శాంతిని నేడు - 2 "సుధి"3. వచ్చెను నరుడుగ ఆనాడు - తెచ్చెను రక్షణ ఆనాడే - ఆ...ఆ..ఆ......2 త్వరలో వచ్చును ఆరేడు - స్థిరపడుమా ఇక ఈనాడు - 2 "సుధి"